Ravi Shastri cool reaction on trolls and memes.
#RaviShastri
#TeamIndia
#ViratKohli
#RohitSharma
#Indvseng
#Indiavsengland
#Motera
సోషల్ మీడియాలో తనపై వచ్చే మీమ్స్‌ను సరదాగా తీసుకుంటానని, వాటి గురించి పెద్దగా ఆలోచించనని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. నెటిజన్లు సరదా కోసం తనపై మీమ్స్, కెమెంట్స్ లాంటివి చేస్తారని, వాటిని ఆస్వాదించి ఊరుకుంటానని చెప్పాడు. టీమిండియా ఏదైనా సిరీస్ ఆడుతున్నప్పుడు, కోహ్లీసేన బాగా ఆడనప్పుడు, రవిశాస్త్రినే ఏదైనా ఫోటో షేర్ చేసినపుడు నెటిజన్లు కచ్చితంగా అతడిని టార్గెట్ చేస్తారు. అయితే తనపై వచ్చే మీమ్స్‌పై ఆదివారం రవిశాస్త్రి స్పందించాడు.